Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురు అక్కడికక్కడే మృతి!
- మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- ముగ్గురు అక్కడికక్కడే మృతి
- మరో ఆరుగురికి తీవ్రగాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షగాత్రులను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 9 మంది ప్రయాణిస్తున్నారు. మృతులు అలీ (45), అజీం బేగం (40), ఎండీ గౌస్ (1)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రామకుప్పం మండలం జల్ది గాని పల్లె సమీపంలో చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురుకి గాయాలు అయ్యాయి. గాయపడిన వారికి స్దానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణం అని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read
తాజావార్తలు
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్‌పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!