Mr.Idiot : హీరోగా రవితేజ వారసుడు..టీజర్ అదిరిపోయిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు.రవితేజ సినీ కెరీర్ చాలా మంది యంగ్ హీరోలకు ఆదర్శం అని చెప్పవచ్చు.అయితే రవితేజ క్రేజ్ తో తన ఇద్దరు తమ్ముళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పాత్రలలో నటించి మెప్పించారు.ఇదిలా ఉంటే రవితేజ ఇప్పుడు తన తమ్ముడు కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.మాధవ్ హీరోగా గౌరీ రోనంకి దర్శకత్వంలో మిస్టర్. ఇడియట్ అనే చిత్రం తెరకెక్కుతుంది.అయితే రవితేజ కెరీర్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇడియట్ సినిమా ఎంత పెద్ద విజయం సాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పుడు మాధవ్ కూడా పెదనాన్న హిట్ సినిమా టైటిల్ తోనే టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. “మిస్టర్. ఇడియట్ “మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మాధవ్ యాక్టింగ్ చూస్తే రవితేజ ఐకానిక్ మూవీ ఇడియట్ గుర్తుకు వస్తుంది.రవితేజ వాకింగ్ స్టైల్ ను ఈ సినిమాలో మాధవ్ రీక్రియేట్ చేయడం హైలైట్ అని చెప్పొచ్చు.ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు..మిస్టర్ ఇడియట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు .
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!