Shocking News : చనిపోయి ఆరేళ్లవుతోంది.. రెండేళ్ల కొడుకుతో ప్రత్యక్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking News : బీహార్‌లోని బక్సార్లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్న వేధింపుల కేసులో ఆరేళ్ల తరువాత వివాహిత సజీవంగా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అంతే కాకుండా రెండేళ్ల కొడుకుతో ప్రత్యక్షమయ్యే సరికి స్థానికులంతా అవాక్కయ్యారు. వివాహిత పేరు సికా కుమారి. ఈ కేసు సంగ్రామ్పూర్ ప్రాంతానికి చెందినది. 2015లో మురళి గ్రామానికి చెందిన నందకిషోర్ సాహ్నితో సికా వివాహం జరిగింది. పెళ్లయ్యాక భర్తను వదిలి ప్రియుడితో కలిసి పారిపోయింది. వివాహిత అదృశ్యమైన తర్వాత, ఆమె తండ్రి భోలా సాహ్ని.. కట్నం కోసం తన కూతుర్ని చంపారని భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Also: Delhi Girl Murder: ఒక్క మిస్డ్ కాల్‌తో బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు..
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్‌నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ఈ కేసులో భర్త మినహా ఇతర అత్తమామలపై ఆరోపణలు వచ్చాయి. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. కేసరియాలోని సోంరాపూర్కు చెందిన సికా తండ్రి భోలా సాహ్ని 2017లో సంగ్రామ్పూర్ పోలీస్ స్టేషన్లో కట్నం కోసం హత్య చేసి మృతదేహాన్ని అదృశ్యం చేసినందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం తర్వాత భర్త నందకిషోర్ సాహ్ని ఇంటి నుంచి పారిపోయాడు. అదే సమయంలో నిందితుడి సోదరుడు, కోడలు సహా కుటుంబంలోని ఆరుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో చోరీ.. బంగారు నగలతో పాటు విగ్రహాలు మాయం
మంగళవారం కొత్వాలోని జాగిరహ గ్రామంలో ఓ వివాహిత రెండేళ్ల కొడుకుతో కనిపించింది. ఈ కేసులో కోర్టు ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా తెలిపారు. వివాహితను అదుపులోకి తీసుకుని, దోషిగా తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!