Margani Bharat: జాతీయ స్థాయి సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం అక్రమం
- అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన మాజీ ఎంపీ మార్గాని భరత్
- తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: జాతీయ స్థాయి సినీ నటుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేయటం అక్రమమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఖండించారు. పుష్ప-2 విడుదల సందర్భంగా ఆకస్మికంగా తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు. సినిమా విడుదల రోజున హీరోలు థియేటర్లకు వెళ్ళటం ఎప్పటి నుంచో జరుగుతున్నదేనన్నారు. అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా తొక్కిసలాట ఘటనకు కారణం కాదన్నారు. అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ మా పార్టీ కాకపోయినా ఒక వ్యక్తిగా ఆయనకు మద్దతు తెలుపుతున్నామన్నారు. సీఎం చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాల ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు.
Read Also: Allu Arjun: నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట అల్లు అర్జున్?
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
రాజకీయ నాయకుల సభల్లోనూ తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయని అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గత పుష్కరాల సమయంలో చంద్రబాబు రాజమండ్రి పుష్కర్ ఘాట్‌లో స్నానం చేసి వస్తుండగా 29 మంది మృతి చెందారని ఆయన గుర్తు చేశారు. అప్పుడు చంద్రబాబుపై కూడా కేసులు కట్టవలసి ఉండేదని మార్గాని భరత్ అన్నారు.
తాజావార్తలు
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!