Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Maoists Attack On Chattisgarh

Maoists : రాకెట్ లాంచర్‌లతో ఛత్తీస్‌గడ్‌లో మావోల దాడులు..

NTV Telugu Twitter
Published Date :January 18, 2024 , 6:19 pm
By Gogikar Sai Krishna
Maoists : రాకెట్ లాంచర్‌లతో ఛత్తీస్‌గడ్‌లో మావోల దాడులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మావోయిస్టుల మీద దాడులు పెరిగాయి. అయితే ఆ దాడులను ప్రతిఘటించే దానిలో భాగంగా మావోయిస్టులు కూడా ఊహించని విధంగా ఎదురుదాడులు తివ్రతతరం చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం పామేడు వద్ద ఉన్న చింత వాగు 151 బెటాలియన్ పై మావోయిస్టులు పెద్ద ఎత్తున దాడి చేశారు. దాదాపు 2000 మంది ప్రజలతో కలిసి వచ్చి దాడులు చేశారు అయితే ఈ సమయంలో బెటాలియన్ లో బారి గా అయుడాలున్నాయి. ఈఆయుధాలని అపహరించడం కోసమే ఈ దాడులు చేసినట్టుగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అబుజు మడ్ నీ టార్గెట్ చేసుకుని పోలీసు బలగాలు తరలి వెళ్తుండగా భద్రత బలగాల చూపు మరల్చే విధంగా మావోయిస్టులు కూడా బెటాలియన్ ల మీద దాడులు చేస్తున్నారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఆపరేషన్ ప్రహర్ పేరు తో దాడులు చేయగా తాజాగా మళ్లీ బిజెపి అధికారము లోకి వచ్చిన తర్వాత సూర్య శక్తి పేరుతో ఆపరేషన్ ను ఛత్తీస్ గడ్ ప్రభుత్వం కొనసాగిస్తున్నారు.

జనవరి 16 సాయంత్రం 7 గంటలకు కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటల వరకు కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఆటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఎటు నుండి బాంబులు వస్తున్నాయో తెలియక
పామేడుతో పాటు, ధర్మారం పరిసర ప్రాంత గ్రామాలు ప్రజలు రాత్రంగా బిక్కు బిక్కు మంటూ కాలం గడిపారు. మావోయిస్టులు పోలిస్ బేస్ క్యాంపులే లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. మొదట పామేడు రహదారిపై చెట్లు నరిక రహదారికి ఆటంకం కలిగించారు. మూడు బేస్ క్యాంపులే లక్ష్యంగా చేసుకుని నాలుగు వైపులా చుట్టుముట్టి కాల్పులకు దిగారు. మావోల ముప్పేట దాడికి అప్రమత్తం అయిన భద్రతా
బలగాలు వారిపై కాల్పులు జరిపారు. రాత్రి సమయం కావడంతో మావోయిస్టులు మాటు వేసిన ప్రాంతాలను తెలుసుకునేందుకు పారా లైట్లను ఉపయోగించి వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • Maoists Attack
  • telugu news

తాజావార్తలు

  • Anchor Swetcha : స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణచందర్‌నాయకే.. స్వేచ్ఛ మేనమామ అత్త

  • Kayadu Lohar : ఒకే ఒక్క హిట్ తో కయాదు లోహర్‌ దశ తిరిగింది

  • Dil Raju : దిల్ రాజుతో నా పెళ్లి అంత ఈజీగా అవ్వలేదు.. అసలు నిజాలు బయటపెట్టిన తేజస్వినీ

  • EX MLA Pedda Reddy: పోలీసులను అడ్డం పెట్టుకొని జేసీ రాజకీయాలు చేస్తున్నాడు..

  • GBU : మొత్తానికి ఆ స్టార్ హీరో సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్ అయింది

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions