Maoist Party: “అందరం ఒకేసారి”..! ఆయుధ విరమణపై తేదీ ప్రకటించిన మావోయిస్టు పార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Party: మావోయిస్టు ఉద్యమంలో కీలకమైన మార్పుకు సూచించే ప్రకటన వెలువడింది. ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో జనవరి 1 నుంచి సాయుధ కాల్పుల విరమణకు సిద్ధమయ్యామని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. ఎవరికి వారు వ్యక్తిగతంగా లొంగిపోయే బదులు సమూహంగా ముందుకు రావడానికి సిద్ధమయ్యాం అని ప్రకటనలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
READ MORE: Micro-Robots: బ్రెయిన్ స్ట్రోక్ తో పోరాడేందుకు సిద్ధమవుతున్న మైక్రో రోబోట్స్
Also Read
- Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
- Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
ప్రకటనలో ప్రభుత్వం చేపట్టిన ‘పూనా మార్గెం’ ప్రచారాన్ని అంగీకరిస్తున్నామని, శాంతి చర్చలకు అనుకూలంగా ముందుకు సాగడానికి సిద్ధమని తెలిపారు. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం ఒక ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్‌ను కూడా విడుదల చేశారు. తమ సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, చర్చల కోసం ముందుకు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. అయుధాలు వదులుకోవడం ప్రజలకు ద్రోహం చేయడం కాదని పేర్కొన్నారు. ఇది సంఘర్షణకు సరైన సమయం కాదు.. ఆయుధాలు ఒక ముగింపు, ఒక మార్గం కాదు.. కానీ సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి తీసుకునే నిర్ణయమని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రకటననపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి పెరిగింది. శాంతి చర్చలకు కొత్త మార్గం తెరుచుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
READ MORE: Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
-
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
-
Pakistan: ఇద్దరు భారతీయులకు పాక్ అత్యున్నత పురస్కారం.. ఎందుకు ఇస్తోంది? జిన్నాతో సంబంధం ఏమిటి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!