Anil Ravipudi : హీరోగా చేయమని చాలా మంది అన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించడంలో సిద్ధహస్తుడు. తొలి సినిమా పటాస్ నుంచి మొన్న వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు వరకు వరకు ఆయన ప్రతి సినిమాలో హీరోని ఒక పవర్ఫుల్ ఎనర్జీతో చూపిస్తారు. అయితే అనిల్ రావిపూడి కూడా త్వరలో హీరోగా మారబోతున్నాడు అనే టాక్ వినిపించింది.
Also Read : Fahadh Faasil : తెలుగులో బిజీ అవుతున్న ఫహాద్ ఫజిల్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజాగా నటుడు శివాజీ నటించిన ‘సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని’ ట్రయిలర్ లంచ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి పాల్గొన్నారు. చాలా మంది దర్శకులు నటులుగా మారుతున్న ఈ తరుణంలో, అనిల్ రావిపూడికి కూడా అటువంటి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. “నాకు హీరో అవ్వాలనే ఆలోచన అస్సలు లేదు. కెమెరా వెనుక ఉండి కథను నడిపించడంలోనే నాకు అసలైన తృప్తి ఉంది. నా సినిమాలో హీరోలే నాకు డెమీగాడ్స్, వారిని స్క్రీన్ మీద చూసినప్పుడు అభిమానులకు ఒక పూనకం రావాలి. వాళ్ళను సూపర్స్టార్లుగా ఎలివేట్ చేయడమే నాకు ఇష్టం. ఆ మాస్ ఎలివేషన్స్ ఇచ్చే కిక్కే వేరు” అని వెల్లడించారు. అందుకే అనిల్ సినిమాల్లో హీరోలు ఎంత కామెడీ చేసినా, క్లైమాక్స్ లేదా యాక్షన్ సీన్స్‌లో వాళ్ళ హీరోయిజం పీక్ స్టేజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్‌తో కలిసి తన తదుపరి సినిమా చేయబోతున్నారు. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోస్తిస్తున్నాడు ఇందులో కూడా వెంకీని మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త కోణంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?