Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Manchu Manoj Press Meet At Chandragiri Police Station

Manchu Manoj: పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు.. మా వాళ్లపై దాడి చేశారు..

Published Date :January 16, 2025 , 2:13 pm
By Sudhakar Ravula
  • పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు..
  • మా వాళ్లపై దాడి చేశారు అని మంచు మనోజ్‌ ఆవేదన..
  • మోహన్‌బాబు యూనివర్సిటీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు..
Manchu Manoj: పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు.. మా వాళ్లపై దాడి చేశారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Manchu Manoj: పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు.. మా వాళ్లపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంచు మనోజ్‌.. నిన్న మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర జరిగిన ఘటనలపై చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. తన భార్య మౌనికతో కలిసి పీఎస్‌కు వచ్చిన మనోజ్‌.. తన అనుచరులు పళణి, వినాయకతో ఎంబీయూ సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్ పై ఫిర్యాదు చేయించారు.. ఇక, ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్.. మా కుటుంబంలో జరుగుతున్న ఘటనలు బాధాకరం అన్నారు.. పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు.. తాత, అమ్మమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళ్తే అడ్డుకున్నారు.. మా వాళ్లపై దాడి చేయడమే కాకుండా.. గేట్లు దూకి వెళ్లానని ఫిర్యాదు చేశారని ఆవేదన వెలిబుచ్చారు..

Read Also: Srikanth :హీరోయిన్ ఊహ రీఎంట్రీ.. శ్రీకాంత్ రియాక్షన్ ఇదే !

ఇక, నాకు దేవుడు ఇచ్చిన వరం అభిమానులు.. 8 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నా.. నాపై అభిమానులు ప్రేమ చూపిస్తున్నారు అన్నారు మనోజ్‌.. నాతో సమస్య ఉంటే నాతో మాట్లాడాలి.. నేను ఎక్కడికి పారిపోలేదన్న ఆయన.. నా వాళ్ల వాహనాల్లో చక్కెర పోయడం, కట్టిన బ్యానర్లు తొలగించడం ఏమిటి? అని మండిపడ్డారు.. డబ్బులిచ్చి, కిరాయిలకు మనుఘలను పెట్టికుని తిరిగే వాడిని కాదు.. పండుగ సమయంలో నా వాళ్లను పిలిపించి మనోజ్ తో ఉండకూడదని బెదిరించారని ఆరోపించారు.. క్యాంపస్ సమస్యలు గురించి చర్చించుకుంటే సరిపోతుంది.. నలుగురు పెద్ద మనుషులను పిలిచి అన్నదమ్ములతో మాట్లాడితే సరిపోయే చిన్న విషయం ఇదన్నారు.. మరోవైపు నారావారిపల్లెకు వెళ్లిన విషయంపై స్పందించిన మనోజన్‌.. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి మంత్రి నారా లోకేష్’ను కలవడం కేవలం పరామర్శించడానికే అని స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Chandragiri Police Station
  • Manchu Manoj LIVE
  • Manchu Manoj Press Meet
  • manchu vishnu

తాజావార్తలు

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions