Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Manchu Lakshmi Latest Photos Viral In Social Media 2

Manchu Lakshmi : బాబోయ్.. ఏంటి లక్ష్మీ అరాచకం.. మరీ ఇంత బోల్డ్ గానా..

Published Date :July 19, 2023 , 12:35 pm
By Swathi Maddula
Manchu Lakshmi : బాబోయ్.. ఏంటి లక్ష్మీ అరాచకం.. మరీ ఇంత బోల్డ్ గానా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మంచు లక్ష్మీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది..రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తుంది. లక్ష్మి మంచు తాజాగా బోల్డ్ గా కనిపించింది. తాను ఇంట్లో ఎలా ఉంటుందో అలా కనిపించింది. జస్ట్ టీ షర్ట్ ధరించింది. ప్యాంట్ లేకుండానే కనిపించింది. ప్యాంట్ విప్పేసి తన థైస్‌ చూపిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

ఇందులో ఓ రీల్‌ చేసింది మంచు లక్ష్మి. బయటకు వెళ్లిన ఆమె శారీలో వచ్చింది. వేగంగా వచ్చి డ్రెస్ మార్చుకుంది. అది కేవలం ఎల్లో టీషర్ట్ వేసుకుంది. కానీ ప్యాంట్ వేసుకోలేదు. ఇందులో బక్క చిక్కి చాలా స్లిమ్‌ గా తయారయ్యింది.. క్యూట్ ఎకస్ప్రెషన్స్ తో కిర్రాక్ పోజులు ఇచ్చింది.. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో మంచు లక్ష్మి తన ఫోటోలతోపాటు ఓ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ఇది నా ఫేవరేట్‌ పరివర్తన రకం అని పేర్కొంది. ఇంట్లో తాను ఇలాన ఉంటాననే విసయాన్ని స్పష్టం చేస్తుంది.. దాంతో వీడియోతో పాటు ఫోటోలు కూడా వైరల్ అవుతుంది..

Also Read

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
  • Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..

ఆ ఫోటోలలో మంచు లక్ష్మీ చాలా స్లిమ్ గా ఫిట్ గా ఉన్నట్లు తెలుస్తుంది..దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ, ఇలా సన్నగా అయిపోయావేంటి? హాలీవుడ్‌ సీనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు… మొత్తానికి లక్ష్మీ నెట్టింట ఆటంబాంబు లాగా తయారైంది.. అరాచకాన్ని సృష్టిస్తుంది.. ఈమె వ్యాఖ్యాతగా, నటిగా ఆకట్టుకుంది. నిర్మాతగా మెప్పించలేకపోయింది. ఆమె చేసిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. ఇప్పుడు ప్రొడక్షన్ పక్కన పెట్టి సోషల్‌ మీడియాని టార్గెట్‌ చేసింది మంచు లక్ష్మి. అందాల డోస్ పెంచుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.. ఈ అమ్మడు అందాలపై నెటిజన్లు కూడా అదే రేంజులో కామెంట్స్ చేస్తున్నారు..

Whatsapp Image 2023 07 19 At 12.14.11 Pm

Whatsapp Image 2023 07 19 At 12.14.11 Pm (2)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest photos
  • Manchu Lakshmi
  • Videos
  • viral in social media

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions