బుల్లెట్‌ని కిక్-స్టార్ట్ చేయడం ఎక్కువగా మగవాళ్లకు తెలుసు. కొన్నిసార్లు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు అది తిరిగి రివర్స్ లో వస్తుంది. ఆ కిక్ ను కొట్టాలంటే బలంగా.. సరైన పద్ధతిలో చేయాలి. లేదంటే.. తిరిగి వచ్చి అది కాలుకు దెబ్బతీస్తుంది. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
జాక్విలిన్ ఫెర్నాండెజ్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీలంక కు చెందిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.2009లో విడుదలైన అల్లావుద్దీన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది.. మర్డర్ 2, రేస్ 2 మరియు హౌస్ ఫుల్ 2 చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
Man Kicked Boy : కొందరికి డబ్బు తెచ్చిన అహంకారమో ఏమో కానీ మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కనీస జాలి కూడా చూపించరు.
నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొని సక్సెస్ రూటులో సాగిపోతున్నారు సురేందర్ రెడ్డి. తొలి చిత్రం ‘అతనొక్కడే’ మొదలు మొన్నటి ‘సైరా…నరసింహారెడ్డి’ దాకా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యం చూపించే ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా మాచంపల్లి సురేందర్ రెడ్డి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరో గతంలో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీలను వదులుకున్నాడు. ఆయన ఈ హిట్ మూవీలను ఆయన రిజెక్ట్ చేయడంతో అందులో నటించిన వేరే హీరోలకు అది బాగా కలిసొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఇలా జరగడం సర్వసాధారణం. జ
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫిట్నెస్ పై ఎక్కువ శ్రద్ద చూపిస్తుంది. బాడీ ఫిట్‌నెస్ కోసం ఎక్కువగా జిమ్‌లో గడిపే ఈ బ్యూటీ.. తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఎదురుగా నుంచొని ఉన్న ట్రైనర్ తలపై ఉన్న టోపీని కాలితో తన్ని పడేసింది. దీంతో అభిమానులు ఆమె ఫిట్నెస్ పై కామెంట్స్ చేస్తు�