Blink It: బ్లింకిట్ నిర్వాకం.. బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక ప్రత్యక్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blink It: ప్రస్తుతం ఈ కామర్స్ బిజినెస్ వచ్చాక ప్రజల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయి. బయటికి వెళ్లాల్సిన పని లేకుండా తమకు కావాల్సిన వస్తువులన్నీ ఇంట్లో ఉండే తెప్పించుకుంటున్నారు. దీంతో వారు షాపింగ్ చేసే టైం సేవ్ అవుతోంది. బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి ఎన్నో యాప్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఆర్డర్ చేస్తే చాలు అలా ఇంటి ముందు వాలిపోతున్నాయి. అయితే ఈ యాప్‌లతో తలనొప్పులూ ఎదురవుతున్నాయి.
Read Also: Upma: బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మా తింటే.. అమేజిక్ హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
తాజాగా ఓ వ్యక్తి బ్రెడ్ కోసం బ్లింకిట్‌లో ఆర్డర్ ఇవ్వగా బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక కనిపించింది. తాను బ్లింకిట్‌లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే తనకు డెలివరీ యాప్ ఎలాంటి షాక్ ఇచ్చిందనే వివరాలను నితిన్ అరోరా అనే వ్యక్తి ట్విటర్ లో పోస్ట్ చేశాడు. బ్రెడ్ ప్యాకెట్ డెలివరీ తర్వాత అందులో ఎలుక బతికే ఉందంటూ పేర్కొన్నాడు. ఈనెల 1న తాను బ్రెడ్ ప్యాకెట్‌కు ఆర్డర్ ఇవ్వగా బ్రెడ్ ప్యాకెట్లో బతికున్న ఎలుకను డెలివరీ చేశారని, బ్లింకిట్‌తో చేదు అనుభవం ఎదురైందని పోస్ట్‌కు నితిన్ క్యాప్షన్ ఇచ్చాడు.
Read Also: Formula E Race: ఆహా.. స్టార్ హీరోల సతీమణులు.. పతులు లేకుండానే వచ్చారే
Most unpleasant experience with @letsblinkit , where alive rat was delivered inside the bread packet ordered on 1.2.23. This is alarming for all of us. If 10 minutes delivery has such baggage, @blinkitcares I would rather wait for a few hours than take such items.#blinkit #zomato pic.twitter.com/RHNOj6tswA
— Nitin Arora (@NitinA14261863) February 3, 2023
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!