Chennai: భార్య మోసానికి భర్త బలి.. ఇంటిని అమ్మిన డబ్బుతో ప్రియుడితో జంప్
- భార్య మోసానికి భర్త బలి..
- ఇంటిని అమ్మిన డబ్బుతో ప్రియుడితో జంప్
- మోసంపై బాధపడిన భర్త విషం తాగి ఆత్మహత్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: కన్యాకుమారి జిల్లా విల్లుకురి గ్రామంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో భవన నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న బెంజమిన్ అనే వ్యక్తి తన భార్య సునీత మోసానికి బలయ్యాడు. ఇంటిని అమ్మి అ డబ్బుతో ప్రియుడితో పారిపోయింది భార్య. భార్య సునీత తన భర్త బెంజమిన్‌ను డబ్బు అవసరం అంటూ ఇంటిని అమ్మెందుకు ఒప్పించింది. ఇంటిని అమ్మిన తర్వాత వచ్చిన రూ.33 లక్షలను తీసుకొని ప్రియుడు సైజుతో కలిసి సునీత పరారైంది. గత నెల రోజులుగా భార్య సునీతకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం చెందిన బెంజమిన్ సౌదీ నుండి స్వగ్రామానికి వచ్చి అసలు విషయాన్ని తెలుసుకున్నాడు.
Also Read: IND vs ENG: వన్డేలకు వేళాయే.. నాగ్‌పూర్ వేదికగా మొదటి మ్యాచ్
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్‌గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
భార్యపై భర్తకు ఉన్న ఇష్టంతో ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో ప్రియుడితో పరారైన సునీత ప్రవర్తన భర్తను ఆత్మహత్యకు దారితీసింది. తన జీవితంలో జరిగిన మోసంపై బాధపడిన బెంజమిన్ వీడియో ద్వారా తన ఆవేదనను వెల్లడించాడు. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య సునీత, ఆమె ప్రియుడు సైజు అలాగే ఆమె చెల్లెలు పరారీలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ముగ్గురి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బెంజమిన్ మోసానికి గురై తన ప్రాణం తీసుకోవడం గ్రామస్థులను కలిచివేసింది. నమ్మకాన్ని ద్రోహంగా మార్చుకున్న సునీత కృత్యంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన మనిషి జీవితంలో నమ్మకం ఎంత కీలకమో గుర్తు చేస్తుంది. విధి నడిపించిన ఈ ఘటన కుటుంబాన్ని సర్వం కోల్పోయేలా చేసింది.
తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!