Malla Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికపై.. మల్లారెడ్డి మాస్ డ్యాన్స్..
- బీఆర్ఎస్ రజతోత్సవ సభ
- మల్లారెడ్డి మాస్ డ్యాన్స్
- గాయకుల పాటలకు ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ స్టెప్పులతో దుమ్మురేపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అది కాలేజ్ ఫంక్షన్ అయినా సరే, పార్టీ మీటింగ్స్ అయినా సరే మల్లా రెడ్డి పాల్గొన్నారంటే ఆ కిక్కే వేరు. కిర్రాక్ స్టెప్పులు వేస్తూ కార్తకర్తల్లో జోష్ నింపుతుంటారు. మల్లారెడ్డి మాస్ స్టెప్పులతో అతరిస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి మరోసారి స్టెప్పులేశారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నాయకులతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు.
Also Read:Vajra Super Shot: ఐపీఎల్లో మరింత భద్రత పెంపు.. రంగంలోకి “వజ్ర సూపర్ షాట్”
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
అక్కడి నుంచి సభా వేదికకు చేరుకుని మాస్ డ్యాన్స్ కేరింతలతో కార్యకర్తల్లో జోష్ నింపారు. గాయకుల పాటలకు ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ స్టెప్పులతో దుమ్మురేపారు. సభా వేదికపై ఉన్న నేతలంతా కూడా మల్లారెడ్డితో కలిసి కాలుకదిపారు. దీంతో జై మల్లన్న, జై తెలంగాణ అనే నినాదాలతో మార్మోగిపోయింది. మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ తో సభా ప్రాంగణం వద్ద ఉన్న జోష్ రెట్టింపయ్యింది.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..