Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Major Fire Accident At Scb Medical College Hospital In Cuttack 10 Patients Dead In Icu Blaze

Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!

Published Date :March 16, 2026 , 8:10 am
By Kothuru Ram Kumar
  • ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో
  • SCB మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం
  • 10 మంది రోగులు మృతి.
Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cuttack Hospital Fire Accident: ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో ఉన్న SCB మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి ట్రామా కేర్ ఐసీయూలో చెలరేగిన ఈ మంటల్లో 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. అందిన సమాచారం ప్రకారం ట్రామా కేర్ ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే అక్కడ పొగ దట్టంగా వ్యాపించడంతో రోగులను బయటకు తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చాలామందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినా, కొందరిని మాత్రం కాపాడలేకపోయారు.

Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్‌ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన పలు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాయి. అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తెచ్చేందుకు గంటల పాటు ప్రయత్నాలు కొనసాగించాల్సి వచ్చింది. రోగులను బయటకు తరలించే సమయంలో 11 మంది ఆసుపత్రి సిబ్బంది కాలిన గాయాలకు గురైనట్టు అధికారులు తెలిపారు. వారికి వెంటనే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం.

SaiPallavi: భన్సాలీ కన్ను సాయిపల్లవిపైనే.. ఆ లెజెండరీ బయోపిక్ సెట్ అయినట్లేనా!

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరైనా నిర్లక్ష్యం చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన కటక్ చేరుకుని ఆసుపత్రిని సందర్శించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలాన్ని భద్రతా వలయంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లపై కూడా సమీక్ష చేస్తున్నారు అధికారులు.

#WATCH | Odisha: A fire broke out at Trauma Care ICU of S.C.B. Medical College and Hospital in Cuttack. Fire brigade present at the spot for firefighting operations. Visuals from the spot. More details awaited. pic.twitter.com/KZVF5wOy4V

— ANI (@ANI) March 16, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • compensation rate
  • Cuttack
  • Cuttack hospital fire Accident
  • hospital in fire
  • ICU fire

తాజావార్తలు

  • Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!

  • Ustaad Bhagat Singh: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆ కోరిక ఉండేది.. పవన్‌ కళ్యాణ్‌పై మనసులో మాట చెప్పిన రాశి ఖన్నా

  • AP 10th Class Exams 2026: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవే!

  • Drone Attack on Dubai Airport: దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. భయాందోళనలో ప్రయాణికులు..!

  • Ustaad Bhagat Singh: ఈ ఉగాది.. ‘ఉస్తాద్’ ఉగాది.. పవర్ స్టార్ ఒక రియల్ ఇన్‌స్పిరేషన్: శ్రీలీల

ట్రెండింగ్‌

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions