Drugs Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం పట్టివేత
- చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో
- భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం పట్టివేత
- పూర్తి వివరాలు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Seized: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారాన్ని పట్టుకున్నారు ఎయిర్ పోర్ట్ అధికారులు. ఇందులో భాగంగా 14.2 కోట్ల విలువ చేసే కోకైన్, 76 లక్షల విలువ చేసే విదేశీ గంజాయి, 1.75 కోట్ల విలువ చేసే 1.78 కేజీల బంగారం సీజ్ చేసారు కస్టమ్స్ అధికారులు. అధికారులు పట్టుకున్న కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచింది లేడి కిలాడి. అదికూడా ఏకంగా 76 క్యాప్సూల్స్ మింగింది కెన్యా జాతీయురాలు.
వాటిని అధికారులు గుర్తించడంతో శస్త్రచికిత్స చేసిన అనంతరం పొట్టలో దాచిన కొకైన్ ను బయటకు తీశారు వైద్యులు. ఆ తర్వాత ఇథియోపియా నుండి చెన్నై వచ్చిన ఆ కెన్యా జాతీయురాలి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసారు అధికారులు.
Also Read: AUS vs IND: 260 పరుగులకు భారత్ ఆలౌట్.. టీమిండియాను కాపాడిన వరణుడు!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అలాగే బ్యాంకాక్ ప్రయాణీకుడి లగేజ్ బ్యాగ్ లో విదేశీ గంజాయిని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. దాంతో ఆ ప్రయాణీకుడిపై NDPS యాక్ట్ కింద కేసు చేసారు. ఇక మరోవైపు దుబాయ్ నుండి చెన్నై చేరుకున్న ప్రయాణీకుడు బంగారాన్ని ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ ద్వారా బంగారం స్మగ్లింగ్ చేయాలనీ ప్రయత్నం చేసాడు. అయితే, తన వెంట తెచ్చుకున్న బంగారాన్ని కేబిన్ క్రూ ద్వారా బయటకు పంపే యత్నం చేయగా.. కస్టమ్స్ అధికారుల చేతికి కేబిన్ క్రూతో పాటు దుబాయ్ ప్రయాణీకుడు దొరికాడు. దాంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!