Mahindra XUV 7XO: 540-డిగ్రీ కెమెరా, ట్రిపుల్-స్క్రీన్, లెవెల్ 2 ADAS తో.. మహీంద్రా XUV 7XO విడుదల.. ధర ఎంతంటే?
- మహీంద్రా XUV 7XO విడుదల
- రూ.13.66 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల
- 540-డిగ్రీ కెమెరా, ట్రిపుల్-స్క్రీన్, లెవెల్ 2 ADAS
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా కంపెనీ వెహికల్స్ కు మార్కెట్ లో క్రేజీ డిమాండ్ ఉంటుంది. గతేడాదిలో ఏకంగా 6 లక్షల వాహనాలను విక్రయించి సేల్స్ లో దుమ్ము రేపింది. తాజాగా మరో SUVతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ తన కొత్త SUV, మహీంద్రా XUV 7XOను అధికారికంగా విడుదల చేసింది. ఈ SUV ని గతంలో XUV 700 గా అందించేవారు, కానీ ఇప్పుడు, దాని ఫేస్ లిఫ్ట్ తో పాటు, తయారీదారు దాని పేరును కూడా మార్చింది.
Also Read:OnePlus 13 Price Drop: 10 వేలకే ‘వన్‌ప్లస్ 13’.. ఇలాంటి అవకాశం మళ్లీమళ్లీ రాదు బాసూ!
Also Read
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ఫీచర్లు
కంపెనీఈ SUVలో హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, 540-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS, లేన్ డిపార్చర్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, బాస్ మోడ్, వెనుక సీటు స్క్రీన్లు, అడ్రినో, పుల్ ఫ్రంట్-ఫేసింగ్ స్క్రీన్ వంటి అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందించారు. SUVలో మొదటిసారిగా అలెక్సా, చాట్ జీపీఎస్ కూడా ఉన్నాయి. మహీంద్రా 200 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను, 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో పాటు ఆరు-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ల ఎంపికను అందిస్తుంది.
Also Read:Vaibhav Suryavanshi History: వైభవ్ సూర్యవంశీ నయా చరిత్ర.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!
కంపెనీ ఈ SUV ని రూ.13.66 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేశారు. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.24.1 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధర ప్రారంభ 40,000 యూనిట్లకు. ఈ తేదీ తర్వాత ధరలు మారవచ్చు. ప్రీ-బుకింగ్‌లు డిసెంబర్ 2025లో ప్రారంభమయ్యాయి. డెలివరీలు జనవరి 14న ప్రారంభమవుతాయి.
తాజావార్తలు
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!