దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన మహీంద్రా కంపెనీ వెహికల్స్ కు మార్కెట్ లో క్రేజీ డిమాండ్ ఉంటుంది. గతేడాదిలో ఏకంగా 6 లక్షల వాహనాలను విక్రయించి సేల్స్ లో దుమ్ము రేపింది. తాజాగా మరో SUVతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ తన కొత్త SUV, మహీంద్రా XUV 7XOను అధికారికంగా విడుదల చేసింది. ఈ SUV ని గతంలో XUV 700 గా అందించేవారు, కానీ ఇప్పుడు, దాని ఫేస్ లిఫ్ట్ తో పాటు,…
SUVs Lineup 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVల హవా కొనసాగుతోంది. ఈ హవా కొత్త ఏడాది మరింత పోటాపోటీగా మారనుంది. ఆధునిక టెక్నాలజీలు, మెరుగైన కంఫర్ట్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అప్‌డేట్స్‌ల అనేక కొత్త SUV మోడళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇందులో ముఖ్యంగా స్కోడా కుశాఖ్ ఫేస్‌లిఫ్ట్, కొత్త తరం కియా సెల్టోస్, నిస్సాన్ టెక్ టోన్, మహీంద్రా XUV 7XO, అలాగే ఐకానిక్ రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి రాబోయే…
Mahindra XUV 7XO: మహీంద్రా తన ప్రీమియం ఎస్‌యూవీకి రిఫ్రెష్‌డ్ వెర్షన్‌గా కొత్త XUV 7XOను భారత్‌లో 2026 జనవరి 5న ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు XUV700గా ఉన్న ఈ మోడల్‌కు కొత్త పేరు, అప్‌డేటెడ్ డిజైన్, ఆధునిక టెక్నాలజీతో మార్కెట్‌లోకి తీసుకు రాబోతుంది.