Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Mahesh Pithiya Brims With Pride After Meeting Ravichandran Ashwin

Mahesh Pithiya: అశ్విన్ కాళ్లు మొక్కా..స్మిత్‌ను 6సార్లు ఔట్ చేశా: మహేశ్

Published Date :February 8, 2023 , 1:47 pm
By Nishanth Munjala
Mahesh Pithiya: అశ్విన్ కాళ్లు మొక్కా..స్మిత్‌ను 6సార్లు ఔట్ చేశా: మహేశ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా ఉపఖండంలోని స్పిన్‌ పిచ్‌లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వాతావరణంలో సిద్ధమవుతోంది. ఆసీస్ ప్రధాన బ్యాటర్ స్టీవ్ స్మిత్ అయితే టీమిండియా స్పిన్నర్ రవి అశ్విన్‌ మిస్టరీ స్పిన్ నుంచి కాపాడుకునేందుకు అతడి బౌలింగ్‌ శైలిని పోలి ఉండే మహేశ్ పితియా బౌలింగ్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో ఈ అనామక క్రికెటర్ పేరు వారం రోజులుగా బాగా వినిపిస్తోంది. కేవలం రంజీ ట్రోఫీ మాత్రమే ఆడిన ఈ బరోడా క్రికెటర్ గురించి మాజీ క్రికెటర్లు కూడా మాట్లాడుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పుణ్యమా అని ఈ యువ స్పిన్నర్ దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా జట్టుతో నాగ్‌పూర్ చేరిన మహేశ్ పితియా.. తన ఆరాధ్య దైవం అశ్విన్‌ను కలిశాడు. అశ్విన్‌తో జరిగిన సంభాషణను మీడియాతో పంచుకున్నాడు.

Also Read: INDvsAUS Test: తొలి టెస్టుకు అంతా సిద్ధం..నాగ్‌పూర్ పిచ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం!

Also Read

  • Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్‌గా..!
  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. 'హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
  • Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
  • IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

“ఈ రోజు నా ఆరాధ్య దైవం ఆశీర్వాదాలు తీసుకున్నా. నేనెప్పుడూ అతనిలా బౌలింగ్ చేయాలనుకుంటాను. నెట్స్‌లోకి అతను రాగానే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాను. అతను మాత్రం నన్ను హత్తుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఏ బంతులు బౌలింగ్ చేశావని అడిగాడు. కోహ్లీ కూడా నన్ను చూసి నవ్వుతూ గుడ్ లక్ చెప్పాడు. ప్రాక్టీస్ క్యాంప్‌లో తొలి రోజు స్మిత్‌ను కనీసం ఆరు సార్లు ఔట్ చేసి ఉంటా. రంజీ ట్రోఫీతోనే నా కెరీర్ ప్రారంభించా. ప్రస్తుతం నా ఫోకస్ అంతా రెడ్ బాల్ క్రికెట్‌పైనే ఉంది. బరోడా జట్టులో నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఐపీఎల్ గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. నేను క్యారమ్ బాల్, దూస్రా ఏం వేయను. నా స్టాక్ బాల్ ఆఫ్ బ్రేక్, మరొకటి నేను సొంతంగా డెవలప్ చేసుకుంది. బ్యాక్ స్పిన్. దీన్ని నేను వైట్ బాల్ క్రికెట్‌లో ఉపయోగిస్తాను. ఆస్ట్రేలియాతో నెట్ బౌలర్‌గా పనిచేయడం అద్భుతంగా ఉంది. స్టీవ్ స్మిత్‌కు బౌలింగ్ చేయడమే నా పని. ప్రత్యేకంగా బంతులేయమని స్మిత్ నన్ను అడగలేదు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ నాథన్ లియోన్ నాకు విలువైన సలహాలు ఇచ్చాడు” అని మహేశ్ తెలిపాడు.

Also Read: PM Modi: పార్లమెంట్‌లో నీలిరంగు జాకెట్‌ ధరించిన ప్రధాని.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mahesh Pithiya about Ashwin
  • Mahesh Pithiya latest news
  • Mahesh Pithiya meets Ravi Ashwin
  • Mahesh Pithiya outs Smith
  • Ravi Ashwin latest news

తాజావార్తలు

  • Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్‌పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?

  • Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్‌గా..!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!

  • IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions