Madya Pradesh: పీచు మిఠాయితో ఎనిమిదేళ్ల బాలికకు ఎర.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం
- మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లాలో దారుణ ఘటన
- ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం
- బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపిన నిందితుడు
- ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు తల్లి బాలిక తల్లి
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భింద్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు ఓ కిరాణం షాపును నడుపతున్నాడు. కాగా.. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also: Delhi: ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ ఘటన జిల్లాలోని గోహద్ పట్టణంలో శనివారం (ఆగస్టు 10) రాత్రి జరిగింది. కాగా.. ఆదివారం (ఆగస్టు 11) ఈ ఘటనపై కేసు నమోదైందని పోలీసు సూపరింటెండెంట్ అసిత్ యాదవ్ తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు.. నిందితుడు బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపించాడని.. ఆ తర్వాత తన కూతురిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని తల్లి పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా.. అత్యాచారం చేసిన తర్వాత బాలికకు నిందితుడు రూ.20 ఇచ్చాడు.
Read Also: Stock market: హిండెన్‌బర్గ్ నివేదిక ఎఫెక్ట్.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చిన బాలిక.. అనుమానంతో తల్లి డబ్బులు ఎక్కడివని అడగగా ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. అనంతరం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!