Madhya Pradesh Chief Minister: సంక్రాతి పండుగ రోజు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల టేకాఫైన ప్రదేశానికే తిరిగి వచ్చి ల్యాండ్ అయ్యింది. ధార్ వెళ్లేందుకు హెలికాప్టర్ మనావర్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్… కొంత దూరం ప్రయాణించగానే సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల వెంటనే తిరిగి వెనక్కి వచ్చినట్లు సబ్-డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ ధీరజ్బబ్బర్ తెలిపారు.
NCP MP Supriya Sule: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే చీరకు మంటలు.. వీడియో వైరల్
అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్చౌహాన్ రోడ్డు మార్గంలో ధార్‌కు వెళ్లినట్లు చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో మనావర్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్‌కు బయలుదేరారు. మనావర్‌లో ఓ కార్యక్రమం అనంతరం ధార్ జిల్లాలో జరిగే బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించాల్సి ఉంది.
Madhya Pradesh | CM Shivraj Singh Chouhan's helicopter made an emergency landing due to a technical problem in Manawar while CM Chouhan was going to Dhar from Manawar. He is now going to Dhar via road: CMO pic.twitter.com/iIb3ej7zPF
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 15, 2023