Madhuri Dixit: బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఇంట తీవ్ర విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhuri Dixit Mother Snehlata Dixit Passes Away: ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. మాధురీ దీక్షిత్ మాతృమూర్తి స్నేహలతా దీక్షిత్(90) ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నేనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తల్లి ప్రాణాలు కోల్పోవడంతో మాధురి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘మా ప్రియమైన ఆయి (తల్లి), స్నేహలత ప్రియమైన వారి మధ్య ఈ ఉదయం ప్రశాంతంగా మరణించారు’ అంటూ ట్వీట్ ద్వారా తెలిపారు. స్నేహలత అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మాధురి దీక్షిత మాతృమూర్తి మరణం పట్ల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు సంతాపం ప్రకటిస్తున్నారు.
Read Also: Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి
Also Read
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. అభిజిత్ దీప్కే అరెస్ట్..!
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Penukonda Tragedy: దసరా సెలవుల్లో విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మృతి
- KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
ఇటీవల మాధురీ దీక్షిత్ తల్లి పుట్టిన రోజు సందర్భంగా శ్రీరామ్ నేనే తన అత్తగారి గురించి స్వీట్ పోస్ట్ చేశారు. 90 ఏళ్ల వయస్సులోనూ ఆమె పెయింట్ చేస్తారని చెప్పారు. కాస్తా క్షీణించినట్టు తెలిపారు. ఆమె ప్రపంచంలోనే అత్యంత మనోహరమైన, అత్యంత సానుకూలమైన వ్యక్తి అంటూ, ఆమె ప్రతిభను ఎల్లప్పుడూ గుర్తిస్తామంటూ పలు ఫొటోలను షేర్ చేసుకున్నాడు.
తాజావార్తలు
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. అభిజిత్ దీప్కే అరెస్ట్..!
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
-
Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!