Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Lucknow Super Giants Have Won The Toss And Have Opted To Field

LSG vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్..

Published Date :April 19, 2024 , 7:20 pm
By Chandra Shekhar Pamena
LSG vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఇక, టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. అయితే, మొదటి సీఎస్కే బ్యాటింగ్ చేయనుంది. ఈ సందర్భంగా ఎల్ఎస్జీ సారథి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం.. ఇది మంచి వికెట్ లాగా ఉంది.. ఇక్కడ మంచు పెద్దగా కనిపించడం లేదు.. ఈ వికెట్ 40 ఓవర్ల వరకు బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను.. మేము ప్రతి మ్యాచ్ లో 100 పర్సెంట్ కమిట్మెంట్ తో ఆడుతున్నాం.. కేకేఆర్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓటమి నుంచి గుణపాఠాలు నెర్చుకున్నాం.. ఈ మ్యాచ్ లో తప్పకుండా విజయం సాధిస్తామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించారు.

Read Also: Mamata Banerjee: కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

ఇక, సీఎస్కే కెప్టెన్ రుత్ రాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే మేము ముందుగా బౌలింగ్ చేసి ఉండే వాళ్లం అని పేర్కొన్నారు. చివరి గేమ్‌లో మొదట బ్యాటింగ్ చేసి ముంబైపై విజయం మా జట్టుకు బూస్టర్ లాంటిదన్నారు. అందరూ ఈ పిచ్ పై గెలుస్తామని ఆత్మ విశ్వాసంతో ఉన్నారు.. ప్రస్తుతం జట్టులో రెండు మార్పులు చేశాం. డారెల్ మిచెల్ స్థానంలో మో, శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ వచ్చారు అని చెన్నై సూపర్ కింగ్స్ సారథ గైక్వాడ్ వెల్లడించారు.

Read Also: Salaar Bike : ఈ ఒక్క పని చేస్తే చాలు సలార్ బైక్ మీ సొంతం..

తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ ( కెప్టెన్ ), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ( వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా. చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, నిషాంత్ సింధు, మిచెల్ సాంట్నర్.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ ( వికెట్ కీపర్/ కెప్టెన్ ), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్. లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, మణిమారన్ సిద్ధార్థ్, అర్షద్ ఖాన్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chennai super kings
  • IPL 2024
  • KL Rahul
  • Lucknow Super Giants
  • ms dhoni

తాజావార్తలు

  • NASA Artemis II: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. చంద్రుని చుట్టూ పరిభ్రమించిన నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions