MI vs LSG: ముంబైపై లక్నో విజయం.. రాణించిన స్టోయినీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది. లక్నో.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్లో మార్కస్ స్టోయినీస్ (62) పరుగులు చేసి మరోసారి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత.. కేఎల్ రాహుల్ (28) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అర్షిణ్ కులకర్ణి డకౌట్తో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత.. దీపక్ హుడా (18) పరుగులు చేసి ఔటయ్యాడు. నికోలస్ పూరన్ (14*), టర్నర్ (5), బడోని (6), కృనాల్ పాండ్యా (1*) పరుగులు చేశారు. ముంబై బౌలింగ్లో హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. నువాన్ తుషార, కొయెట్జీ, నబీ తలో వికెట్ సాధించారు.
Ranjith Reddy: సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి రోడ్ షో..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. ముంబై బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ (32) పరుగులు చేశాడు. వికెట్లు కోల్పోతున్న నిలకడగా ఆడి.. జట్టు స్కోరును పెంచాడు. బర్త్ డే బాయ్ రోహిత్ శర్మ (4) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత మిస్టర్ 360 సూర్య కుమార్ (10), తిలక్ వర్మ (7), హార్ధిక్ పాండ్యా డకౌట్తో ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన నేహల్ వద్వేరా (46), టిమ్ డేవిడ్ (35*) క్రీజులో నిలవడంతో ముంబై స్కోరు 144 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. స్టోయినీస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ సంపాదించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!