ఈ రోజుల్లో కొంతమంది వారికీ ఇష్టమొచ్చినట్లు పబ్లిక్ ప్లేసెస్ లో రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల జనం ఉన్నా, ఆగలేకపోతున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. జనం ఉన్నప్పటికీ, ఓ యువకుడు, యువతి మెట్రో లో ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ఈ వీడియోలు వైరల్ గా మారడంతో మెట్రో యాజమాన్యం కూడా అలాంటి వారిపై చర్యలు తీసుకుంది. ఆ సమయంలో, ఈ వీడియోలు ఆన్‌లైన్ లో తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే బెంగుళూరు మెట్రోలో…