Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Lionel Messi Sends Signed Jersey To Pm Modi Plans India Visit In December

ప్రధాని నరేంద్ర మోడీకి జెర్సీని పంపిన దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ Lionel Messi..!

Published Date :September 15, 2025 , 8:50 pm
By Kothuru Ram Kumar
ప్రధాని నరేంద్ర మోడీకి జెర్సీని పంపిన దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ Lionel Messi..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lionel Messi: దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా తన సంతకం చేసిన అర్జెంటీనా 2022 FIFA ప్రపంచకప్ జెర్సీని పంపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుండి 15 వరకు మెస్సీ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, డిసెంబర్ 13న కోల్‌కతాలో అడుగుపెట్టనున్న మెస్సీ, మరుసటి రోజు ముంబైకి బయలుదేరతారు. డిసెంబర్ 15న న్యూఢిల్లీలో తన పర్యటనను ముగించనున్నారు. అక్కడ ఆయన ప్రధాని మోడీని కలుసుకునే అవకాశం ఉంది.

Luxury Cars Prices Dropped: జీఎస్టీ తగ్గింపు.. లక్షల్లో దిగివస్తోన్న లగ్జరీ కార్ల ధరలు.. ఫుల్‌ లిస్ట్ ఇదిగో..

ఈ విషయంపై మెస్సీ పర్యటన ప్రమోటర్, స్పోర్ట్స్ ఎంట్రప్రెన్యూర్ సతద్రు దత్తా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 75వ పుట్టినరోజుకు మెస్సీ సంతకం చేసిన జెర్సీని పంపారు. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ప్రధానితో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం. భారత అభిమానులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీలో మొదటిసారి పర్యటించి అభిమానులను కలవడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారని అన్నారు.

PM Modi: బీహార్‌ని తక్కువ అంచనా వేయొద్దు.. ఇక్కడ తయారైన రైలు ఇంజిన్‌లను ఆఫ్రికాకు ఎగుమతి..!

అర్జెంటీనా ఫుట్ బాల్ అసోసియేషన్ (AFA) ప్రకారం, ఈ నవంబర్ లో కేరళలో ప్రపంచ ఛాంపియన్లు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ ప్రణాళికలు అనుకున్నట్లు జరిగితే, ఫిఫా అంతర్జాతీయ మ్యాచ్ విండో సమయంలో ఆ మ్యాచ్ కు మెస్సీ నాయకత్వం వహించే అవకాశం ఉందని కేరళ క్రీడల శాఖ మంత్రి ధృవీకరించారు. కేరళ ఫుట్ బాల్ అసోసియేషన్ (KFA), ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (AIFF)తో కలిసి వేదిక ఎంపికతో సహా పూర్తి పనులను ఖరారు చేయడానికి కృషి చేస్తోంది. ఒకవేళ మెస్సీ కేరళ పర్యటనకు తన జట్టుతో వస్తే, రెండు నెలల్లో రెండుసార్లు భారతదేశాన్ని సందర్శించినట్లవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2022 FIFA World Cup
  • Argentina football team
  • Kerala friendly match
  • Lionel Messi
  • Messi in India

తాజావార్తలు

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్.. కమిన్స్ వచ్చేస్తున్నాడు..

  • CM Chandrababu: రేపటి ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీకి కేంద్రంగా అమరావతి..!

  • IMD Rain Forecast: వరుణుడు రైతులను కరుణిస్తాడా?.. రుతుపవనాలపై ఐఎమ్‌డీ తొలి అప్‌డేట్‌.. ఈఏడాది వర్షాలు ఎలా ఉంటాయంటే?

  • Lok Sabha Seats: లోక్‌సభ స్థానాలు 850కి పెంపు.. డీలిమిటేషన్‌కు సర్వం సిద్ధం..

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions