Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land Dispute Turns Violent: ఓ స్థల వివాదం ముదిరి హత్యాయత్నానికి దారి తీసింది.. పట్ట పగలు అందరు చూస్తుండగానే కర్ర తో దాడి కీ పాల్పడి మహిళలను తీవ్రంగా గాయపరిచాడు.. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ దారుణం.. ఉప్పాడ చేపల దిబ్బడ పాలెం లో దోని నాగరాజు అనే వ్యక్తి రెచ్చిపోయాడు.. ఆస్తి తగాదాలు నేపథ్యంలో ఓ కుటుంబం కి చెందిన 5 గురు మహిళలు పై విచక్షణ రహితంగా దాడి చేశారు..తీవ్ర గాయలతో కేజీహెచ్ లో చేరారు మహిళలు మెరుగైన చికిత్స కోసం ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. సోషల్ మీడియాలో దాడి కి పాల్పడ్డ వీడియో లు వైరల్ కావడంతో హాట్ టాపిక్ గా మారాయి.. దాడికి పాల్పడిన దోని నాగరాజు బిజేపి నేత కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటు బాధితులు ఆరోపిస్తున్నారు..హత్యాయత్నంకు పాల్పడ్డ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనీ రక్షణ కల్పించమని విశాఖ సిపిని కలవడానికి వచ్చారు బాధితులు..
Read Also: Mouli : మౌళి ‘దొంగనా కొడుకు’ : మైత్రి మూవీస్
Also Read
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..