Land Dispute Turns Violent: ఓ స్థల వివాదం ముదిరి హత్యాయత్నానికి దారి తీసింది.. పట్ట పగలు అందరు చూస్తుండగానే కర్ర తో దాడి కీ పాల్పడి మహిళలను తీవ్రంగా గాయపరిచాడు.. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ దారుణం.. ఉప్పాడ చేపల దిబ్బడ పాలెం లో దోని నాగరాజు అనే వ్యక్తి రెచ్చిపోయాడు.. ఆస్తి తగాదాలు నేపథ్యంలో ఓ కుటుంబం కి చెందిన 5 గురు మహిళలు పై విచక్షణ రహితంగా దాడి…