Home
Telangana News
Land Dispute Turns Fatal In Mahabubabad Brothers Murder Sibling Over Property Feud
Mahabubabad: భూమి తగాదా.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముళ్లు..
- మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో దారుణం
- భూతగాదా విషయంలో అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముళ్లు
- వ్యవసాయ బావి కాడికి వెళుతుండగా హత్య చేసిన తమ్ముళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. భూమి తగాదా విషయంలో అన్నను తమ్ముళ్లు కత్తితో పొడిచి చంపారు. వల్లపు లింగయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకు అయినా కృష్ణ. మహేష్ , నరేశ్ రెండవ భార్య కొడుకులు. వ్యవసాయ బావి కాడికి వెళుతున్న కృష్ణను మహేష్, సురేశ్ దారి కాచి వెంటపడి కత్తితో పొడిచి కర్రలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అడ్డు వచ్చిన తండ్రిపై కూడా కత్తితో దాడి చేశారు. తండ్రిని ఆస్పత్రి కి తరలించారు. ఈ ఘటన జిల్లాలో సంచలంగా మారింది. వీరి మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
READ MORE: Raja Singh: “వాళ్లను గుడిలోకి రానివ్వొద్దు”.. బోనాల నిర్వహకులకు రాజాసింగ్ కీలక సూచనలు..
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Land Dispute Turns Fatal in Mahabubabad: Brothers Murder Sibling Over Property Feud
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!