Madhya Pradesh : రూ.29లక్షల రివార్డ్.. భయంకరమైన నక్సలైట్ క్రాంతి హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh : నక్సలిజానికి వ్యతిరేకంగా జరిగిన కూంబింగులో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ వరకు 12 గంటల్లో భద్రతా దళాలు రెండు ప్రధాన విజయాలు సాధించాయి. రాత్రి, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో మొత్తం రూ.43 లక్షల రివార్డు ఉన్న ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఐదుగురు నక్సలైట్లు హతమయ్యారు. బాలాఘాట్‌లో హతమైన ఇద్దరు నక్సలైట్లలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉంది. క్రాంతి అనే ముద్దుపేరుతో ఉన్న ఈ నక్సలైట్ పై రూ. 29 లక్షల రివార్డు ఉంది.
Read Also:Maneka Gandhi: వరుణ్ గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి..!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రివార్డ్ పొందిన ఇద్దరు నక్సలైట్లను పోలీసులు హతమార్చారు. కేరఝరి అడవుల్లో సోమవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని శోధించి ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. వారిని సజంతి అలియాస్ క్రాంతి, రఘు అలియాస్ షేర్ సింగ్‌గా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47 రైఫిల్, 12 బోర్ రైఫిల్, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్రాంతి తలపై రూ.29 లక్షల రివార్డు ప్రకటించారు. ఆమె చాలా భయంకరమైన నక్సలైట్, భద్రతా దళాలపై అనేక దాడుల్లో పాల్గొంది.
Read Also:V.Hanumantha Rao: ఖమ్మం టికెట్ ఇవ్వండి.. భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తా..!
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో సజంతీని చాలా కాలంగా వెతుకుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆమెపై రివార్డు ప్రకటించారు. ఆయుధాలు ఉపయోగించడం నుంచి భద్రతా బలగాలను మెరుపుదాడి చేయడం వరకు సజంతి అన్నింటిలోనూ నిపుణురాలు. అత్యంత భయంకరమైన మహిళా నక్సలైట్ కమాండర్లలో ఆమె ఒకరిగా పరిగణించబడింది. ఆమెకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అడవులపై పూర్తి అవగాహన ఉంది. దాడి చేసి ఎలా తప్పించుకోవాలో ఆమెకు తెలుసు. నక్సలైట్ల దాడులకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో ఆమె చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం. సంజాతి అలియాస్ క్రాంతి హత్యను తమకు పెద్ద విజయంగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!