Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kurnool Ex Lover Revenge Hiv Injection Doctor Wife Police Investigation

Kurnool: ప్రేమలో విఫలం.. ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఎక్స్ లవర్..!

Published Date :January 25, 2026 , 12:22 pm
By RAMAKRISHNA KENCHE
Kurnool: ప్రేమలో విఫలం.. ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఎక్స్ లవర్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kurnool: కర్నూలు జిల్లాలో ఓ మాజీ ప్రియురాలు అరాచకం సృష్టించింది. ప్రేమించిన వ్యక్తి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఘాతుకానికి తెగబడింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో ప్రియుడి భార్యకు HIV వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 9న ఓ వైద్యురాలు ఆసుపత్రి నుంచి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా కేసి కెనాల్ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారు. వైద్యురాలు స్కూటీపై నుంచి కిందపడగానే పక్కనే ఉన్న ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి పరుగున కింద పడ్డ డాక్టర్ దగ్గరకు వచ్చారు. సాయం చేస్తున్నట్లు నటించి ఆ మహిళా డాక్టర్‌కు ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ బాధితురాలు గట్టిగా అరిచింది. అక్కడి నుంచి ఈ నలుగురు పరారయ్యారు. ఆ డాక్టర్ తనకు ఇచ్చిన ఇంజక్షన్‌పై అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది.

READ MORE: Harish Shankar : అహంకారం కాదు.. అనుబంధం ముఖ్యం: ఫ్యాన్స్‌ను అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!

కేసు దర్యాప్తులో భాగంగా మహిళా డాక్టర్ స్కూటీ పడిపోయిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో అక్కడ ఉన్న నలుగురు నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీస్ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలైన వైద్యురాలు భర్తకు ఇంజక్షన్ గుచ్చిన మహిళకు గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆ వైద్యురాలికి సహాయం చేస్తున్నట్లు నటించిన ఆ నలుగురిలో మంత్రాలయానికి చెందిన భూమా జశ్వంత్, శృతిలతో పాటు బీచుపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి (కర్నూలు), కొంగె జ్యోతి (ఆదోని) ఉన్నారు. నిందితుల్లో ఒకరైన వసుంధర అనే మహిళ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆమె గతంలో ఓ డాక్టర్ కింద పని చేసింది. దీంతో ఆమె ఆ వైద్యుడిని ప్రేమించింది. ఆ వైద్యుడు వసుంధరను కాదని మరో డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నాడు. దీంతో వసుంధర ఆ డాక్టర్‌పై పగ పెంచుకుంది. ఆ వైద్యురాలికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్ చేయాలని ప్లాన్ వేసింది. ఈక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవీ రోగుల నుంచి ఇతర నర్సు సాయంతో హెచ్‌ఐవీ వైరస్‌తో కూడిన రక్తాన్ని సేకరించింది. పక్కా ప్లాన్‌తో తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆ మహిళా డాక్టర్‌కు ఇంజెక్ట్ చేసింది.

READ MORE: Gold Price: తొందరపడి ఇప్పుడే బంగారం కొనకండి.. త్వరలో భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్స్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh shocking crime
  • ex lover revenge attack
  • HIV injection case Andhra Pradesh
  • HIV virus injection crime
  • Kurnool Crime News

తాజావార్తలు

  • Chiranjeevi: అయోధ్య ‘సూర్య తిలకం’ లాగే చిరంజీవి ఇంట్లో అద్భుతం.. వీడియో వైరల్!

  • Komurakka : ‘జబర్దస్త్’ కొమురక్కపై దాడి.. పక్కా స్కెచ్‌తో చుట్టుముట్టిన దుండగులు!

  • Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు

  • SS Rajamouli : రాజమౌళి రాముడొస్తే ఇలా ఉండదు.. రణ్‌బీర్ ‘రామాయణ’ vs రాజమౌళి’వారణాసి’

  • CM Revanth Reddy: మా రాష్ట్రంకి వచ్చి చూడండి.. పినరయ్ విజయన్‌కు సీఎం రేవంత్ సవాల్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions