MP Kumari Selja: నా గుండెల్లో కాంగ్రెస్ రక్తం ఉంది.. ఆహ్వానించవద్దు, సలహా ఇవ్వవద్దు
- బీజేపీ ఆహ్వానంపై స్పందించిన సిర్సా ఎంపీ కుమారి సెల్జా
- కాంగ్రెస్ రక్తం తన సిరల్లో ఉంది- కుమారి సెల్జా నేను కాంగ్రెస్‌వాదిగానే ఉంటాను
- కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి వైరం లేదు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది- కుమారి సెల్జా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీలో చేరాల్సిందిగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానంపై సిర్సా ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన శైలజ.. కాంగ్రెస్ రక్తం తన సిరల్లో ఉందని అన్నారు. తాను కాంగ్రెస్‌వాదిగానే ఉంటానని సూటిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి వైరం లేదని అన్నారు. రానున్న కాలంలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలిపారు.
Read Also: Maharashtra: పూణే ఎయిర్పోర్ట్ పేరు మార్పు.. షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read
- How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
- Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
- Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
మరోవైపు.. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే సీఎం ఎవరు అని కుమారి శైలజను అడగ్గా.. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తనకు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉందని.. తనకు సలహాలు ఇస్తున్న, తన గురించి మాట్లాడే వ్యక్తుల గురించి మాట్లాడుతూ.. ‘నా దారి నాకు తెలుసు’ అని అన్నారు. తన మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. తనకు సలహా అవసరం లేదని సూచించారు.
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో అత్యంత ధనవంతుడు ఇతనే.. నిరక విలువ సుమారు రూ. 5847 కోట్లు!
ఈ క్రమంలో.. మాజీ సీఎం ఖట్టర్ ఆహ్వానాన్ని కుమారి సెల్జా తిరస్కరించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. పార్టీ అధిష్టానంతో సమావేశం గురించి.. అగ్రనేతలతో తరచూ చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. కాగా.. అక్టోబర్ 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
తాజావార్తలు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!