KTR: తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్..
- తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్
- తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ళ ప్రస్థానం చేసుకుంది టీడీపీ, బీఆర్ఎస్ లే
- రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నెగిటివ్ పాలసిలు, నెగటివ్ పాలిటిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఏర్పాట్లు శవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక విషయాలు పంచుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘వరంగల్ ఎల్కతుర్తిలో 1200 ఎకరాల్లో చాలా గ్రాండ్ గా సభ ఏర్పాటు చేస్తున్నాం.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీ బీఆర్ఎస్.. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ళ ప్రస్థానం చేసుకుంది టీడీపీ, బీఆర్ఎస్ లే.. అనుమతి కోసం మార్చ్ 25 న పోలీసులకు రిక్వెస్ట్ చేశాము.. తొందరగా అనుమతి ఇవ్వండని నిన్న నేను డీజీపీ తో కూడా మాట్లాడాను.. 3000 బస్సుల కోసం సజ్జనార్ ను అడిగామని తెలిపారు.
Also Read:Will Pucovski: ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సంచలన నిర్ణయం.. కెరీర్ మొదలు కాకముందే!
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
మా పార్టీ చరిత్రలో ఇది మరో పెద్ద మీటింగ్ అవుతుంది.. రాబోయే సంవత్సరం పాటు ప్రోగ్రాంలు చేస్తున్నాం.. కమిటీలు వేయడం, మెంబెర్ షిప్ లాంటివి వెంటనే మొదలు పెడతాం.. అధ్యక్ష ఎన్నిక పెండింగ్ లో ఉంది.. అందుకోసం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేస్తున్నాం.. జిల్లా పార్టీ కార్యాలయాల్లో 6 నెలల పాటు ప్రోగ్రాంలు చేస్తాం.. జూన్, జులై లో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు అనుకుంటున్నాము.. మేము రెడీగా ఉన్నాం.. కేంద్రం పెట్రోలియం చార్జీలు పెంచిన దానిపై కొట్లాడతాం.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నెగిటివ్ పాలసిలు, నెగటివ్ పాలిటిక్స్ వల్ల చాలా నష్టం జరుగుతుందన్నారు.
Also Read:karthik Aaryan : శ్రీలీల మ్యాటర్‌కు పుల్ స్టాప్ పెట్టిన బాలీవుడ్ హీరో..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేసుల్లో ఇరికించడం గురించే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు.. లగచర్ల ఘటనలో కూడా రైతుల దగ్గర నుంచే నిరసన మొదలైంది.. hcu విషయంలో కూడా విద్యార్థులే ఉద్యమం చేశారు.. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తున్నామని బట్టి విక్రమార్క చెప్పారు.. అది మేము స్వాగతిస్తున్నాం.. HCU లో AI అంటున్నారు..AI అంటే అనుముల ఇంటెలిజెన్స్ అన్నట్లేనా.. hcu లో జంతువుల మరణాలకు కారణం అయిన వాళ్లపై కేస్ లు పెట్టాల్సిందే.. 100 ఎకరాలు చదును చేయడం వల్ల.. అక్కడ దిక్కు లేక రోడ్ల మీదకు జంతువులు వస్తున్నాయని వెల్లడించారు.
Also Read:Brahma Kumaris Chief: బ్రహ్మకుమారిస్ చీఫ్ దాది రతన్ మోహని కన్నుమూత..
16 నెలలుగా మేము ప్రధాన ప్రతిపక్షంగా మా పని మేము చేస్తున్నాం.. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీలోనే ఉంటుంది.. అందుకు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి రివ్యూలు చేయడం.. కాంగ్రెస్ కు రేవంత్ మీద నమ్మకం లేదు.. అందుకే మీనాక్షిని పంపించారేమో.. ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర నేత చెప్పులు మోస్తే… ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నేత డబ్బులు సంచులు మోస్తున్నాడు” అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- Tags
- BRS
- CM Revanth Reddy
- ktr
- tdp
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!