KTR : సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు.. రేవంత్ కు సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేము మేడిగడ్డ వెళ్తుంటే వాళ్ళు పాలమూరు పోతాము అంటున్నారని, సిల్లీ రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ రిపైర్లు చేయమంటే చేయట్లేదని, మార్చి 31 లోపు రిపేర్ చేసి నీళ్లు ఇవ్వకుంటే చాలా ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. మీరు చేయలేక పోతే మాకు ఇవ్వండి మేము చేసి చూపిస్తామని కేటీఆర్ అన్నారు. మీకు చేత కాకపోతే దిగిపోండి.. హరీష్ రావు చెప్పినట్లు నీళ్లు ఎత్తిపోసి చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న హరీష్ రావు చెప్పారు…దానికి మేము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ నిర్మాణంలో ఎంత సిమెంట్, కాంక్రీట్ వాడాలో కేసీఆర్ చెప్పారు అని ఉత్తమ్ కుమార్ అంటున్నారని, కేసీఆర్ ను రాజకీయంగా బదనాం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
USA: టెక్సాస్‌లో చల్లారని కార్చిచ్చు.. భారీగా ఆస్తులు బుగ్గిపాలు
Also Read
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
రాజకీయంగా వేధింపులు చేయాలంటే చేయండి.. మేము దేనికి భయపడమన్నారు. ఫస్ట్ రిపేర్ లు చేసి చూపించండని, కాళేశ్వరం కు 400 అనుమతులు వచ్చాయన్నారు. రేవంత్ రెడ్డి అధికారం లో ఉన్నాము అనుకోవడం లేదని, ఇంకా ప్రతిపక్షం లో ఉన్నాము అనుకుంటున్నారని కేటీఆర్ చురకలు అంటించారు. ఒక్క ఎన్నికల్లో గెలిస్తే మగాడా.. లేకుంటే కాదా… రేవంత్ ఎదో భయం వెంటాడుతోంది అనిపిస్తుందనారు. మగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేసి చూపించు అని ఆయన అన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లో ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలిచారని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నువ్వు సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరికి వచ్చి పోటీ చేయి చూసుకుందామని, నేను పోటీ చేస్తా.. నువ్వు కొడంగల్ రాజీనామా చేసి రా.. నేను సిరిసిల్ల రాజీనామా చేసి వస్తాను.. మల్కాజిగిరి లో తేల్చుకుందాం… మాకు ఒక్క సీటు రాదు అని రేవంత్ సవాలు విసిరాడు.. నేను కూడా సవాలు విసురుతున్నానని కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
-
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?