Krithi Shetty సోషల్ మీడియాలో సత్తా చాటిన బేబమ్మ..మరో రికార్డ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పెన సినిమాతో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా సినిమా ఆఫర్స్ ను అందుకుంది.. ఈ మధ్య ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు.. దాంతో సోషల్ మీడియాలో అందాల డోస్ పెంచుతూ కుర్రకారు మతులు పొడుతుంది.. ఆమె ఫోటోలు ఎంత హాట్ టాపిక్ అవుతాయో చూస్తూనే ఉన్నాం.. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న కృతీ శెట్టి… ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు..ఐరన్ లెగ్ అనిపించుకుంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటుందికృతీ శెట్టి..
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతీ శెట్టి.. ఈసినిమాతో తనకంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతే కాదు వరుస అవకాశాలు కూడా సాధించింది బ్యూటీ. ఉప్పెన తరువాత వరుసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బ్యూటీ.. ఆతరువాత వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసింది..స్టార్ హీరోల చూపు ఆమెమీద పడటం.. స్టార్ మేకర్స్ కృతీ కోసం ఆరటపడటం వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టింది బ్యూటీ.
Also Read
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
న్యాచురల్ స్టార్ నానీతో శ్యామ్ సింగరాయ్ లో.. లిప్ లాక్.. బెడ్ సీన్ తో అదరగోట్టింది కృతీ శెట్టి. ఈమూవీ హిట్ అయ్యింది. ఆతరువాత ది వారియర్ తో ప్లాప్ లు మొదలయ్యి.. ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కష్టడీ సినిమాల వరకూ అననీ ప్లాప్ లే పడ్డాయి..తాజాగా తమిళంలో జయం రవితో ఓ సినిమాలో నటిస్తోంది. మలయాళంలో మరో సినిమా చేస్తుంది. టాలీవుద్ నుంచి కూడా ఒక ఆఫర్ ఉంది కృతీ శెట్టికి. ఇక పోతే.. కృతీ శెట్టికి సినిమాలు ఉన్నా లేకపోయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
కృతి అందాలకు అబ్బాయిలు ఫిదా అవుతున్నారు.. సోషల్ మీడియాలో కృతి శెట్టి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. భారీ సంఖ్యంలో ఫాలోవర్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. కృతిశెట్టి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్లకు చేరుకుంది. తక్కువ టైంలోనే ఈ అరుదైన మైల్ స్టోన్ ను కృతిశెట్టి చేరుకుంది.. రికార్డ్స్ బ్రేక్ చేసింది.. ఈ ఫాలోయింగ్ ను చూసి అన్న సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
