ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ హీరోయిన్ అయిన హీరోయిన్లలో కృతి శెట్టి కూడా ఒకరు..యంగ్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసి ఓ చుట్టేసిన ఈ భామ ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని బయటపెడుతుంది.. సోషల్ మీడియాలో హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో హాట్ లుక్ లో కవ్విస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకుంది. `ఉప్పెన` విజయం ఇండస్ట్రీకి…
ఉప్పెన సినిమాతో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా సినిమా ఆఫర్స్ ను అందుకుంది.. ఈ మధ్య ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు.. దాంతో సోషల్ మీడియాలో అందాల డోస్ పెంచుతూ కుర్రకారు మతులు పొడుతుంది.. ఆమె ఫోటోలు ఎంత హాట్ టాపిక్ అవుతాయో చూస్తూనే ఉన్నాం.. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న కృతీ శెట్టి… ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు..ఐరన్ లెగ్ అనిపించుకుంది.…
‘సమ్మోహనం’ ‘వి’ తర్వాత సుధీర్ – ఇంద్రగంటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్రబాబు – కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.…