రాహు కేతు పూజ, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి కల్యాణం, ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి | కోటి దీపోత్సవం – Day 9
https://www.youtube.com/watch?v=na1PzbM_AT0&ab_channel=BhakthiTV
భక్తి టీవీ కోటి దీపోత్సవం 2022, 9వ రోజు (8-11-2022) – కార్తిక పూర్ణిమ, మంగళవారం కార్యక్రమాలు ✪
* శంఖారావంతో ప్రారంభమైన తొమ్మిదవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
* సోత్ర పారాయణం : డా|| శంకరమంచి రామకృష్ణశాస్త్రి
* కోటి దీపోత్సవ ప్రాంగణంలో గ్రహణమోక్ష అనంతరం నదీజలాలతో మహా సంప్రోక్షణ
* వేదపఠనం : శ్రీ హరిహర స్మార్థ వేదపాఠశాల, చిట్యాల
* చంద్రగ్రహణం పూర్తైన తర్వాత ఈ ప్రదోషకాల అభిషేకాన్ని వీక్షిస్తే ఎటువంటి దోషాలు ఉండవు
* భక్తి గీతాలు : నాగమణి బృందం, శ్రీగణపతి సచ్చిదానంద కళాపీఠం
* మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించే కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి కార్తిక పూర్ణిమ పూజలు
* కోటి దీపోత్సవంలో తొమ్మిదవ రోజు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా|| గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం
* చంద్రగ్రహణం అనంతరం ఉజ్జయిని మహాకాళేశ్వర అభిషేకం వీక్షించి స్వామి సంపూర్ణ అనుగ్రహం పొందండి
* చంద్రగ్రహణం పూర్తైన తర్వాత రాహు కేతు పూజ వీక్షిస్తే కాలసర్ప దోషాలు తొలగును
* చంద్రగ్రహణం పూర్తైన తర్వాత శ్రీకాళహస్తీశ్వర స్వామి కల్యాణం చూసిన వారికి గ్రహణ దోషాలన్నీ తొలగిపోతాయి
* నేటి చంద్రగ్రహణ దోషాలను తొలగించడానికి సింహ, అశ్వ వాహనాలపై వచ్చిన శ్రీకాళహస్తి క్షేత్ర ఆదిదంపతులు
* చంద్రగ్రహణం పూర్తైన తర్వాత ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి వీక్షించండి.. గ్రహణ ప్రభావం నుండి బయటపడండి..!
* శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, వ్యాసాశ్రమం, ఏర్పేడు
* శ్రీ అసంగానందగిరి స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, ఉత్తరాధిపతి వ్యాసాశ్రమం, ఏర్పేడు
* శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, జగన్నాథ మఠం, హైదరాబాద్
* నేటి అతిథులు : రాజ్యసభ ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ బి. విజయ్ సేన్ రెడ్డి
* దీప మహోత్సవంలో వెలిగించిన అఖండ జ్యోతి ప్రజ్వలన చీకట్లను పారద్రోలుతుంది
* చంద్రగ్రహణం తర్వాత బంగారు లింగోద్భవ దృశ్యాన్ని వీక్షిస్తే గ్రహణ దోషాలు ఏమీ ఉండవు
* పార్వతీపరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందాలంటే తప్పనిసరిగా ఈ హారతులను కళ్ళకద్దుకోండి
* చంద్రగ్రహణం పూర్తైన సందర్భంగా తప్పనిసరిగా దర్శించవలసిన మహాకాళుని మహానీరాజనం
* శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ వారికి గురు వందనం
* శ్రీ అసంగానందగిరి స్వామీజీ వారికి గురు వందనం
* శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ వారికి గురు వందనం
* పుణే డోల్ వాయిద్యం
* పంబమేళా
* సాంస్కృతిక కదంబం
* మహా మంగళ హారతి