Koti Deepotsavam 2023 9th Day: కోటి దీపోత్సవం తొమ్మిదో రోజు.. ఇల కైలాసంలో నేటి కార్యక్రమాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2023 9th Day: దీపయజ్ఞం కోటిదీపోత్సవం కన్నులపండుగా సాగుతోంది.. కోటిదీపోత్సవం వేదకిగా ఎనిమిదో రోజు నాగసాధువులచే మహా రుద్రాభిషేకం, సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటిగాజుల అర్చన. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కల్యాణం. కంచి కామాక్షి దేవి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శన భాగ్యం ఇలా ఇల కైలాసంలో అన్ని కార్యక్రమాలు వైభవంగా సాగాయి.. ఇక, కోటిదీపోత్సవం వేదికగా ఇవాళ తొమ్మిదో రోజు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు..
కోటిదీపోత్సవంలో 9వ రోజు విశేష కార్యక్రమాలు..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
* శ్రీ వేంకటేశ్వరస్వామికి మహాభిషేకం
* భక్తులే ఆచరించి తరించేలా అన్నవరం ఆలయ అర్చకులచే శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం
* అన్నవరం శ్రీసత్యదేవుని కల్యాణం
* స్వామి, అమ్మవార్లకు గరుడ సేవ
* కంచి కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనభాగ్యం
* కేరళకాసరగోడ్ యడనీరు మఠం శ్రీసచ్చిదానంద భారతిస్వామి అనుగ్రభాషణం
* బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ ప్రవచనామృతం
* అద్వితీయ భక్తినీరాజనాలు
భక్తి టీవీ కోటిదీపోత్సవ వేదిక ఇలా ఎన్నో విశేష కార్యక్రమాలకు ఈ రోజు వేదిక కాబోతోంది.. ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచితంగా అందజేస్తోంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న కోటిదీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం..


తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!