Koti Deepotsavam 2023 11th Day: కన్నుల పండుగగా కోటిదీపోత్సవం.. పదకొండవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2023 11th Day: భక్తి టీవీ దీపయజ్ఞం కోటిదీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది.. ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన కోటిదీపోత్సవం నేడు పదకొండో రోజుకు చేరుకుంది.. ఏటా కార్తిక మాసంలో నిర్వహించే ఈ దీప యజ్ఞంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. పీఠాధిపతుల అనుగ్రహ భాషణం, అతిరథ మహారథులు అతిథులుగా తరలివస్తున్నారు. ఇక, రోజురోజుకి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది..
11వ రోజు కోటిదీపోత్సవం కార్యక్రమాలు
Also Read
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
* ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీపరిపూర్ణానందగిరి స్వామీజీ అనుగ్రహ భాషణం
* హైదరాబాద్ జగన్నాథ మఠం శ్రీవ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ అనుగ్రహ భాషణం
* పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచనామృతం
* వేదికపై కొల్హాపూర్ మహాలక్ష్మీకి కోటి కుంకుమార్చన
* భక్తులచే లక్ష్మీ విగ్రహాలకు కోటి కుంకుమార్చన
* యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
* స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ
* మహాదేవుని నీరాజనాలు
* కోటి దీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం అయ్యే కోటిదీపోత్సవంలో పాల్గొనాల్సింది భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ దీప యజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామాగ్రి, దీపారాధన వస్తువులను ఎన్టీవీ, భక్తి టీవీ యాజమాన్యం ఉచితంగా అందిస్తోన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!