Komatireddy Venkat Reddy : రాహుల్.. తెలంగాణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా అన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ కు దూరమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని రాహుల్ అన్నారని వెల్లడించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఢిల్లీలో టీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా అని రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తారని, ఈ వారం ఎలక్షన్ కమిటీ, త్వరలోనే క్లారిటీ గా ఉన్న స్థానాల్లో టికెట్ల ప్రకటన ఉంటుందని కోమటిరెడ్డి తెలిపారు.
Also Read : బ్లాక్ గౌన్ లో రీతూ చౌదరి టాప్ గ్లామర్ షో
Also Read
నాలుగు నెలలే గడువు ఉంది, యాక్షన్ ప్లాన్ తో సిద్ధం కావాలన్నారన్నారని, రాజగోపాల్ గురించి నాకు తెలియదన్న వెంకట్ రెడ్డి.. నేను నా సోదరుని తో రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని, జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు ఇవ్వాలని కోరానన్నారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలనుకుంటున్నానని, ఇవాళ మీటింగ్ బాగా జరిగిందన్నారు.
Also Read : Drinking Water: నిలబడి నీరు త్రాగితే ప్రమాదమా..! డాక్టర్లు ఏం చెబుతున్నారు..!
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!