Komatireddy Rajgopal Reddy : అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Komatireddy Rajgopal Reddy Clarity About His BJP Joining Date.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీడి బీజేపీలో చేరుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే నేడు రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 20న అమిత్ షాను కలిసాక.. అపుడు కలిసిప్పుడు బీజేపీలో చేరే విషయంపై చర్చించలేదన్నారు. రాజీనామా చేస్తే, మా నాయకులతో మాట్లాడి చేస్తా అని చెప్పానని, ఉపఎన్నికల కోసం అయినా.. కేసీఆర్ దిగి వచ్చి నిధులు ఇస్తారు అని భావించానన్నారు. పదవికి, పార్టీకి రాజీనామా చేసానని, స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా లేఖ రాసి పెట్టుకున్నానని, స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వగానే, రాజీనామాను ఆమోదించుకుంటానన్నారు.
Also Read
మునుగోడు తీర్పుతో రాజకీయాల్లో మార్పు రావాలన్నారు రాజగోపాల్‌రెడ్డి. అమిత్ షా జాయినింగ్ డేట్ ఫిక్స్ చేయమన్నారని, అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, నేను రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. అమిత్ షా నన్ను బీజేపీలోకి ఆహ్వానించారని, ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!