కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సౌత్ మొత్తం మంచి మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ ని పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చెయ్యడానికి దర్శకుడు శివతో కలిసి ‘సూర్య 42’ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఈ మూవీలో దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #suriya42 అనే ట్యాగ్…
Suriya: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎన్నో కొత్త మార్పులు వస్తునాన్యి. అంతకు ముందులా అభిమానులు, ప్రేక్షకులు హీరోల కోసం కొట్టుకోవడం లేదు. సినిమా బావుంటే ఆదరిస్తున్నారు.. లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా మొహమాటం లేకుండా ముఖం మీదే బాగోలేదని చెప్తున్నారు.
కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ఎవరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అన్యోన్యమైన భార్యాభర్తలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జంటల్లో వీరు ఒకరు.