Kishan Reddy : కేసీఆర్ అహంకారం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్‌కు ఈ ఎన్నికలో ఇతర రాష్ట్రాల నేతలు ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. నీ ఫార్మ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో నీతో కలిసి భోజనం చేసిన ఆ నేతలు ఎక్కడికి పోయారని, కేంద్రం లో సంకీర్ణం వస్తదని కెసిఆర్ అంటున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు కూతలు తప్ప కారుకు అడ్రస్ ఉండదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ లో కెసిఆర్ అధికారం లోకి రావాలని ఎవరు కోరుకోవడం లేదని, కేసీఆర్ అహంకారం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. నీ సీఎం కుర్చికే తెలంగాణ ప్రజలు ఎసరు పెడుతున్నారన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి వస్తె 6 నేలలోకి సీఎం మారుతారు అని అంటున్నారు… మరి కేంద్రం లో సంకీర్ణం వస్తె 3 నెలలో కో ప్రధాని వస్తాడన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా..’సీఎం ఉపన్యాసాలలో వాడి వేడి లేదు… మాటల గారడీ లేదు. భయపెట్టి జనాలను సీఎం మీటింగ్ తీసుకొస్తున్నారు… తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయం… మా వెంబడి యువత ఉంది… బీజేపీ గెలుపు కి మహిళలు, యువత కీలక పాత్ర పోషిస్తారు. 76 సంవత్సరాల తరవాత అయిన బీసీ సీఎం రావాలని బీసీ సామాజిక వర్గాలు గుర్తించాలని మనవి చేస్తున్న … బీజేపీ చెప్పడమే కాదు చేసి చూపిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాలు దేశ అభివృద్ధి కి. కేసీఆర్ తో వచ్చేది ఒకే ఒక పార్టీ అది మజ్లీస్… ఈ నెల 17 సాయంత్రం అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. 18 న గద్వాల్, నల్గొండ, వరంగల్, రంగ రెడ్డి లలో ప్రచార సభల్లో పాల్గొంటారు. బీసీ సామాజిక వర్గాల సభలు నిర్వహిస్తామని… బీసీ వర్గాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చి చెప్పారు. ఆ బీసీ సంఘాలకు ధన్యవాదాలు.. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీసీ సదస్సులు పెడతామని బీసీ సంఘాలు ముందుకు వచ్చారు.. 26, 27 తేదీల్లో పు… అన్ని అసెంబ్లీ లలో బీజేపీ కి మద్దతు గా సదస్సులు.. తొలి బీసీ సీఎం తో పాటు బీసీ సబ్ ప్లాన్, కుల వృత్తులు న్యాయం చేస్తాం. మత ప్రాతిపదికన ఉన్న ముస్లిం రిజర్వేషన్ లు తొలగిస్తాం… ఆ నాలుగు శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు పెంచుతాం… టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం… 6 నెలల్లో ఖాళీలు భర్తీ చేస్తాము… జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. తెలంగాణ బీసీ సీఎం చేతుల మీదుగా ప్రతి నెల మొదటి వారం లో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తాము… కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుహనా లౌకిక వాదం తో దేశాన్ని బ్రష్టు పట్టించాయి… ‘ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!