Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Explained About Azad Ki Amrut Mahotsav

Kishan Reddy : ఆగస్ట్ 15 దేశ చరిత్రలో మరుపురాని రోజు

Published Date :August 7, 2022 , 4:17 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : ఆగస్ట్ 15 దేశ చరిత్రలో మరుపురాని రోజు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Union Minister Kishan Reddy Explained about Azad Ki Amrut Mahotsav.
భారతదేశం 75వ స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలు సిద్ధమవుతోంది. 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అజాది కా అమృత్‌ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోంది. అయితే ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అజాది కా అమృత్ మహోత్సవాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిన్న అజాదికా అమృత్ మహోత్సవ కమిటీ సమావేశం మోడీ అధ్యక్షతన జరిగిందని, ఈ నెల 11వ తేదీన విభజన దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. విభజన సందర్భంగా లక్షల మంది పొట్ట చేత బట్టుకొని ఒక దేశం నుంచి మరో దేశానికి వచ్చారని, పార్లమెంట్‌లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

 

ఆగస్ట్ 15 దేశ చరిత్రలో మరుపురాని రోజని, దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. 95శాతం పొలిటికల్ పార్టీలు అజాది కా అమృత్ మహోత్సవాలను స్వాగతిస్తున్నారని, 20 కోట్ల ఇళ్లపై జెండాలు ఎగురవేసే అవకాశం ఉందన్నారు. జాతీయ జెండాల కొరత ఉందని, జెండాలు అందుబాటులో లేకపోతే, తెల్ల కాగితంపై జెండాను ముద్రించి గోడలపై అంటించాలన్నారు. ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అందరూ జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • azad ki amrut mahotsav
  • bjp
  • Independence Day celebrations
  • Kishan Reddy
  • PM Modi

తాజావార్తలు

  • Yuzvendra Chahal: ఆటగాడే.. ‘చాలా క్యూట్గా ఉన్నావు’ అంటూ మరో వివాదంలో స్టార్ బౌలర్.. వీడియో వైరల్.!

  • Hormuz Strait: ‘మా ఓడరేవులకు ముప్పు వాటిల్లితే.. ఏ గల్ఫ్ ఓడరేవు సురక్షితంగా ఉండదు’ ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

  • Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. లక్షల కోట్లు ఆవిరి

  • Jailer 2 : రజనీకాంత్‌ సినిమాను పవన్‌కల్యాణ్‌ ఎందుకు రిజెక్ట్ చేశాడు?

  • Mangli: పంజాగుట్ట పీఎస్‌కు తాగి వచ్చిన మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions