Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kiran Abbavaram Ka Movie Sequel Hero Change Updates 2027

KA 2 : ‘క-2’లో కిరణ్ అబ్బవరం ఉండడా? హీరో మార్పుపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

Published Date :February 6, 2026 , 9:07 am
By Mounika
KA 2 : ‘క-2’లో కిరణ్ అబ్బవరం ఉండడా? హీరో మార్పుపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

2024 దీపావళికి విడుదలై, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించిన ‘క’ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. అయితే, తాజాగా నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కిరణ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ‘శ్రీ చిదంబరం గారు’ అనే సినిమా ప్రమోషన్లలో ఆయన మాట్లాడుతూ.. ‘క-2’ చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. కానీ, హీరో ఎవరనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదని బాంబు పేల్చారు.

Also Read : Raakaasaa: సంగీత్ శోభన్ ‘రాకాస’ రిలీజ్ డేట్ ఫిక్స్!

దర్శక ద్వయం సుజీత్-సందీప్ ఈ సీక్వెల్ కోసం పని చేస్తున్నారని, కథ డిమాండ్ చేస్తే హీరోను మార్చే అవకాశం కూడా ఉందని నిర్మాత పేర్కొన్నారు. “కంటెంట్ బాగుంటేనే సినిమా ఆడుతుంది.. హీరో పర్ఫార్మెన్స్ కంటే కథకే ప్రాధాన్యత ఇస్తాం” అని ఆయన చెప్పడం గమనార్హం. అంటే ‘క’ సినిమా కథ అక్కడితో ముగిసిందా లేక మరో కొత్త ప్లాట్‌తో సీక్వెల్ రాబోతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే, అది ఈ సీక్వెల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కిరణ్ ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’తో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘క’ వంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో తన పాత్ర ఉంటుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Box Office Hits 2024
  • Chinta Gopalakrishna Reddy
  • KA 2 Update
  • KA Movie Sequel
  • Kiran Abbavaram

తాజావార్తలు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions