టాలీవుడ్ రౌడీ బాయ్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 31న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ టైమ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద కింగ్ డమ్ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ బాక్సాఫీస్…