Chittoor Crime: మద్యం కోసం యువకుడిని హత్య చేసిన ఆకతాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor Crime: మద్యం కోసం ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు కొందరు ఆకతాయిలు. ఈ దారుణ ఘటన చిత్తూరులో బుధవారం జరిగింది. బుధవారం నాడు చిత్తూరులోని ఇందిరానగర్ సమీపంలో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యానికి డబ్బులు లేకపోవటంతో పాట బస్టాండ్ వద్ద నిద్రిస్తున్న యువకున్ని నిద్రలేపి , అతని వద్ద ఉన్న 200 రూపాయలతో నలుగురు నిందితులు మద్యం సేవించినట్లు తెలిసింది.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
నగరం నడిబొడ్డున గల గాంధీ సర్కిల్ సమీపంలో గల బార్ వద్ద ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులోనే నగరంలోని ప్రధాన వీధుల గుండా కొట్టుకుంటూ ఇందిరానగర్ సమీపంలో నీవానది ఒడ్డుకు తీసుకెళ్లి వెళ్లి రూ.20 వేలు డిమాండ్ చేశారు ఆ నిందితులు. మృతుడి బంధువులకు ఫోన్ ద్వారా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. డబ్బులు ఉదయం చెల్లిస్తామని బంధువులు తెలపటంతో కోపంతో బండరాయితో కొట్టి చంపేశారు ఆ దుర్మార్గులు హత్య చేసిన 4నిందితులు చిత్తూరు సంతపేట కు చెందిన వారిగా గుర్తించి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారిని అనంతరం రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?