Hyderabad: రాజేంద్రనగర్‌లో కిడ్నాపర్ల హల్‌చల్..
- హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో రెచ్చిపోయిన కిడ్నాపర్లు
- హైదర్ గూడలో ఆడుకుంటున్న ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు
- కిడ్నాపర్లను పట్టుకున్న స్థానికులు
- స్తంభానికి కట్టేసి చితకబాదిన గ్రామస్తులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బుల కోసం దుండగులు ఎంతకైనా తెగిస్తున్నారు. దొంగతనాలకు పాల్పడటం, చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడం, మహిళలపై ఉన్న బంగారు నగలను దోచుకుంటున్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని చట్టాలు వచ్చినా.. దుండగులు ఏ మాత్రం వినడం లేదు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా.. నగరంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే……
Read Also: Cyclone Dana Effect: కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులు మూసివేత.. ప్రయాణికులకు ఇక్కట్లు
Also Read
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కిడ్నాపర్లు రెచ్చిపోయారు. హైదర్ గూడలో ఆడుకుంటున్న ఓ చిన్నారిని కిడ్నాప్ చేశారు కిడ్నాపర్లు. కాగా.. అక్కడున్న స్థానికులు గమనించి కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఈ క్రమంలో.. వారికి దేహశుద్ధి చేశారు. కిడ్నాపర్లను ఓ స్తంభానికి కట్టేసి చితకబాదారు గ్రామస్తులు. అనంతరం.. వారి బారి నుంచి ఆ చిన్నారిని కాపాడి మానవత్వం చాటుకున్నారు గ్రామస్తులు. అయితే.. పట్టపగలే చిన్నారి కిడ్నాప్ యత్నం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Read Also: TG Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు సాయంత్రం లోపు డీఏ పై నిర్ణయం
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!