Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kick Movie Ravi Tejas Kick Trailer Release Date Locked

Kick Movie : రవితేజ కిక్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

Published Date :February 22, 2024 , 6:17 am
By Swathi Maddula
Kick Movie : రవితేజ కిక్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ మధ్య పాత సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఆడియన్స్ నుంచి మరోసారి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. మొన్న ఈ మధ్య ఓయ్ సినిమా రిలీజ్ అయింది.. ఇప్పుడు రవితేజ హిట్ మూవీస్ కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి.. కిక్, దుబాయ్ శీను త్వరలోనే మళ్లీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా కిక్ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి క్రేజీ అప్డేట్ ను మేకర్స్ వదిలారు..

ఈ సినిమా మార్చి 1, 2024న విడుదలకి షెడ్యూల్ చేయబడింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP నైజాంలో ఈ సినిమా ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు కిక్ 4K ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది..

ఇకపోతే ఈ సినిమాలో మాస్ మహారాజ రవి తేజ సరసన ఇలియానా డి క్రజ్ జోడిగా నటించారు. ఈ సినిమాలో షామ్, కోట శ్రీనివాసరావు, అలీ, సాయాజీ షిండే మరియు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. థమన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ప్రేక్షకులలో చార్ట్-టాపింగ్ ఫేవరెట్‌గా మిగిలిపోయింది.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. RR మూవీ మేకర్స్ పై RR వెంకట్ నిర్మాతగా వ్యవహారించారు.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Whatsapp Image 2024 02 21 At 7.19.19 Pm

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kick movie
  • latest updates
  • raviteja
  • re release
  • trailer

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions