Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kerala Sexual Assault Case Malayalam Actress Prithviraj Support

Kerala sexual case: ఆమె పోరాటం ఫలించింది.. మలయాళ నటికి అండగా నిలిచిన పృథ్వీరాజ్

Published Date :December 15, 2025 , 11:43 am
By Mounika
Kerala sexual case: ఆమె పోరాటం ఫలించింది.. మలయాళ నటికి అండగా నిలిచిన పృథ్వీరాజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో ఎట్టకేలకు న్యాయం వైపు తొలి అడుగు పడింది. ఎర్నాకుళం సెషన్స్ కోర్టు ఇటీవల ఈ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఈ సంచలన కేసులో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. న్యాయస్థానం వారికి ఏకంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు ఇచ్చిన ఈ కఠిన శిక్షపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కోర్టు తీర్పు వెలువడిన వెంటనే బాధిత నటి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

Also Read : Dhurandhar : ‘ధురంధర్’ తెలుగు రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..?

తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ అందరి మనసులను కదిలించింది.. ‘గత 8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధాకరమైన ప్రయాణం తర్వాత ఇప్పుడే కాస్త ఉపశమనం కలిగినట్టు ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా ఆమె ఎదుర్కొన్న మానసిక వేదన, న్యాయం కోసం చేసిన నిరంతర పోరాటం ఈ పోస్ట్ ద్వారా స్పష్టంగా తెలియజేసింది. ఇక బాధిత నటి పోస్ట్‌కు మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వెంటనే మద్దతు తెలిపారు. ఆయన ఆ పోస్ట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, ఆమె ధైర్యాన్ని, పోరాటాన్ని గౌరవిస్తూ ‘ఫోల్డెడ్ హ్యాండ్స్’ అంటూ ఎమోజీ పెట్టాడు. ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న మద్దతును ఇది తెలియజేసింది. అలాగే, మరో ప్రముఖ నటి మంజు వారియర్ సైతం ఈ విషయంపై స్పందించారు. కోర్టు తీర్పుపై తనకు నమ్మకం ఉందని చెబుతూనే, ఈ కేసులో బాధితురాలికి పూర్తి స్థాయిలో న్యాయం దక్కలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి, కోర్టు తీర్పుతో దోషులకు శిక్ష పడి కొంత ఉపశమనం లభించినప్పటికీ, నటి న్యాయ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉందని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ernakulam court verdict
  • Kerala sexual assault case
  • Malayalam Actress case
  • Malayalam cinema news
  • Manju Warrier

తాజావార్తలు

  • Price Hike : సామాన్యుడికి షాక్.. భారీగా పెరగనున్న మందులు, పెయింట్ల ధరలు

  • Mrunal Thakur: లవ్‌ లైఫ్‌పై ఓపెన్‌ అయిన మృణాల్‌ ఠాకూర్‌.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!

  • Aasman : శ్రీహరి కొడుకు హీరోగా ‘ఆస్మాన్’ మూవీ ప్రారంభం

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • PM Modi: ‘‘కేరళ స్టోరీ నుంచి ధురంధర్ వరకు..’’ అబద్ధాలు చెప్పడమే లెఫ్ట్, కాంగ్రెస్ పని..

ట్రెండింగ్‌

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions