మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో ఎట్టకేలకు న్యాయం వైపు తొలి అడుగు పడింది. ఎర్నాకుళం సెషన్స్ కోర్టు ఇటీవల ఈ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఈ సంచలన కేసులో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. న్యాయస్థానం వారికి ఏకంగా 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు ఇచ్చిన ఈ కఠిన శిక్షపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కోర్టు తీర్పు…